ETV Bharat / state

సెప్టెంబరు 5న పాఠశాలల పునః ప్రారంభం: ఏపీ సీఎం జగన్ - ఏపీ సెప్టెంబరులో పాఠశాలల ప్రారంభం వార్తలు

నాడు-నేడుపై అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. సెప్టెంబరు 5న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని.. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు.

ap schools decision
సెప్టెంబరు 5న పాఠశాలలు పునః ప్రారంభం: ఏపీ సీఎం జగన్
author img

By

Published : Jul 28, 2020, 8:40 PM IST

ఆంధ్రప్రదేశ్​లో సెప్టెంబరు 5న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్​ రెడ్డి తెలిపారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి చేయాలన్నారు. నాడు-నేడు పనులపై రెండ్రోజులకు ఒకసారి కలెక్టర్లు సమీక్ష చేయాలన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.