.
ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు రావట్లేదు - AP cm jagan hyderabad tour cancel latest news
ఆంధ్రప్రదేెశ్ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ పర్యటన రద్దైంది. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ఇవాళ సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవు కారణంగా పర్యటన వాయిదా పడింది.
AP cm jagan Hyderabad tour cancel latest news
.