రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బాలల హక్కుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ఆ సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆత్మహత్యలపై నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో పిటిషన్ - Supreme Court
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బాలల హక్కుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొంటూ ఆ సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు పిటిషన్ దాఖలు చేశారు.
![ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో పిటిషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4202780-622-4202780-1566401571373.jpg?imwidth=3840)
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో పిటిషన్
రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బాలల హక్కుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ఆ సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆత్మహత్యలపై నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో పిటిషన్
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంలో పిటిషన్
Intro:Body:Conclusion: