ETV Bharat / state

త్వరలోనే మార్పులు - REDDY

సర్కారు బళ్లకు విద్యార్థులు వచ్చేలా చేయాలి. పిల్లలు బడికి రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకోవాలి. అన్ని సౌకర్యాలు పక్కాగా కల్పించాలంటూ... అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డి.

విద్యా ప్రమాణాలు పెంచండి
author img

By

Published : Mar 2, 2019, 4:31 AM IST

ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందని విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సర్కారు బడులకు విద్యార్థులు వెళ్లేలా ప్రమాణాలు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలని... డ్రాపవుట్స్ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు.

అనాథ పిల్లలకు గురుకులాల ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇచ్చే అంశంపై సీఎంతో చర్చిస్తానని మంత్రి తెలిపారు. అవసరమైన చోట పాఠశాల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, ఇతర సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఆన్​లైన్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణలో మంచి మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.

ఇంజినీరింగ్ కళాశాలల పట్ల అనుసరించిన కఠిన వైఖరి వల్ల మార్పులు వచ్చాయని మంత్రి జగదీష్​ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారని..త్వరలోనే భారీ మార్పులు ఉంటాయని తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.

విద్యా ప్రమాణాలు పెంచండి
ఇవీ చూడండి:ఏర్పాట్లపై ఆరా..!

Intro:జి.హెచ్.ఎం.సి మహిళపై దాడి

Body:జి.హెచ్.ఎం.సి మహిళపై దాడి

Conclusion:హైదరాబాద్: తాగిన మత్తులో మహిళతో విచక్షణ రహితంగా ప్రవర్తించి ఆమెపై దాడికి పాల్పడ్డ జాఫర్... గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్దేవ్ గూడా లో జిహెచ్ఎంసి స్వీపర్గా పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళ పై ఈరోజు ఉదయం సమయంలో తాగిన మత్తులో జాఫర్ అనే వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు, చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఆపే ప్రయత్నం చేయగా ఆగకుండా ఆమెపై ఇష్టమొచ్చినట్లు దాడికి పాల్పడ్డారు దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు బైట్: లక్ష్మి (జిహెచ్ఎంసి స్వీపర్ బాధితురాలు) నోట్: నిందితుని విజువల్స్ desk వాట్స్అప్కి పంపబడ్డాయి చూసుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.