.
ఈనెల 24కు జగన్ కేసు వాయిదా
.
.
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
సీఎం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరయ్యారు. పెన్నా గ్రూపు కేసులో అనుబంధ అభియోగపత్రంపై కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.... కోర్టుకు హాజరయ్యారు.