ETV Bharat / state

cbi enquiry: వివేకా హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ - viveka murder case

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏపీ కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్​ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

cbi enquiry
cbi enquiry
author img

By

Published : Jun 17, 2021, 12:15 PM IST

వివేకా హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ

వివేకా హత్య కేసులో 11వ రోజూ సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్‌, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్‌రెడ్డితో పాటు మరో మహిళను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిలో గంగిరెడ్డి గతేడాది... సాక్ష్యాల తారుమారు కేసులో అరెస్టై బెయిల్‌పై ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.