ETV Bharat / state

బండి సంజయ్​ను దూషించిన కేసులో మంత్రి గంగులకు ఊరట - గంగులపై కేసు కొట్టివేత

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను మంత్రి గంగుల కమలాకర్ దూషించారనే కేసులో ఆయనకు ఊరట లభించింది. కరీంనగర్​లోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ కేసును కొట్టివేసింది.

gangula kamalakar
గంగుల కమలాకర్​
author img

By

Published : Feb 10, 2021, 9:03 PM IST

మంత్రి గంగుల కమలాకర్​కు మరో కేసులో ఊరట లభించింది. ఎన్నికల సమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను గంగుల దూషించారన్న అభియోగంపై కరీంనగర్​లో నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.

ఎన్నికల నియమావళి కేసులో ఎంపీ నామ నాగేశ్వరరావుకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. నామ అందుబాటులో లేరని పోలీసులు నివేదించడంతో.. వాట్సాప్ ద్వారా సమన్లు పంపించాలని పాల్వంచ పోలీసులను కోర్టు ఆదేశించింది. వేర్వేరు కేసుల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: సాగర్​ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.