ETV Bharat / state

విహారయాత్రకు వచ్చి... తప్పిపోయిన బాలుడు - BOY MISSING

హైదరాబాద్​కు విహారయాత్ర కోసం జలవిహార్​కు వచ్చిన 17 సంవత్సరాల బాలుడు ఈనెల 2న తప్పిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విహారయాత్రకు కోసం వచ్చి... తప్పిపోయిన బాలుడు
author img

By

Published : Jun 4, 2019, 7:50 PM IST

విహారయాత్ర కోసం జలవిహార్​కు వచ్చిన ఒక బాలుడు తప్పిపోయిన సంఘటన హైదరాబాద్​ రాంగోపాల్​పేట పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 2న జలవిహార్​కు వచ్చిన అబ్బాయి కనిపించకుండా పోయాడు. ఇతను సూరారంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి వయస్సు 17 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

విహారయాత్రకు కోసం వచ్చి... తప్పిపోయిన బాలుడు

విహారయాత్ర కోసం జలవిహార్​కు వచ్చిన ఒక బాలుడు తప్పిపోయిన సంఘటన హైదరాబాద్​ రాంగోపాల్​పేట పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 2న జలవిహార్​కు వచ్చిన అబ్బాయి కనిపించకుండా పోయాడు. ఇతను సూరారంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి వయస్సు 17 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

విహారయాత్రకు కోసం వచ్చి... తప్పిపోయిన బాలుడు
Hyd_Tg_30_04_Water Solutions Seminar_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ( ఇండియా ) తెలంగాణ రాష్ట్ర కేంద్రం ఆధ్వర్యంలో వాటర్ సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ అనే అంశంపై హైద్రాబాద్ లో సదస్సు జరిగింది. ఖైరతాబాద్ విశ్వేశ్వర భవన్ లో జరిగిన ఈ సదస్సులో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ( ఇండియా ) అధ్యక్షుడు డా.గుణరాజా తో పాటు పలువురు నిపుణులు పాల్గొన్నారు . హైద్రాబాద్ నగరంలో రోజు రోజుకు మంచి నీటి కొరత ఏర్పడుతుందని... ఆ నీటిని కాపాడుకొనేందుకు నూతన టెక్నాలజీ ఉపయోగించుకోవాలని నిపుణులు కోరారు. ముక్యంగా మంచినీటి సరఫరాలో పైపుల ద్వారా చాలా వరకు లీకేజ్ సమస్య ఉందని పేర్కొన్నారు. పాత పద్ధతి వల్ల ఈ లీకేజ్ సమస్య ఉత్పన్నం అవుతుందని ... నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్లే ఈ సమస్య కు పరిష్కారం ఆవుతుందన్నారు. ఈ సదస్సులు నిపుణులు చేసిన పలు సూచనలు, నిర్ణయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ( ఇండియా ) ఛైర్మెన్ డా.రమేశ్వర్ రావు తెలిపారు. బైట్ : డా.రమేశ్వర్ రావు (తెలంగాణ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ( ఇండియా ) ఛైర్మెన్ )

For All Latest Updates

TAGGED:

BOY MISSING
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.