ETV Bharat / state

ఆసిఫ్​నగర్​లో అన్ని సమస్యలు పరిష్కరిస్తా:భాజపా అభ్యర్థి - హైదరాబాద్ జిల్లా వార్తలు

ఆసిఫ్​నగర్​ డివిజన్​లో భాజపా అభ్యర్థి లావణ్య పాదయాత్ర నిర్వహించారు. సమస్యలను స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. తాను గెలిస్తే అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

bjp candidate campaign at asifnagar for ghmc elections
అన్ని సమస్యలు పరిష్కరిస్తా: ఆసిఫ్​నగర్ భాజపా అభ్యర్థి
author img

By

Published : Nov 22, 2020, 12:19 PM IST

హైదరాబాద్ ఆసిఫ్​నగర్ డివిజన్​లో భాజపా అభ్యర్థి లావణ్య ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. డ్రైనేజ్, ఇతర సమస్యలను స్థానికులు తమ దృష్టికి తెచ్చారని... వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయిందని ధ్వజమెత్తారు.

అన్ని సమస్యలు పరిష్కరిస్తా: ఆసిఫ్​నగర్ భాజపా అభ్యర్థి

ఈసారి భాజపా తరఫున తన​ని గెలిపిస్తే అన్ని సమస్యలను తీర్చి... ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ‘గ్రేటర్‌’ ఎన్నికల వేళ... హైదరాబాద్​పై ఎన్నారైల అభిప్రాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.