ETV Bharat / state

బైకు దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు - bike thieves detained by police

హైదరాబాద్​ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు ద్విచక్రవాహనాలను, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్​ప్రీత్ సింగ్ వెల్లడించారు.

బైకు దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Sep 7, 2019, 11:38 AM IST

హైదరాబాద్​ రాచకొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా వారి నుంచి రూ. 2.72లక్షల విలువైన ఆరు బైకులను, రెండు మెుబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. వీరిపై పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.

బైకు దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇదీచూడండి:పోలీసుల దాడులు... రూ. లక్ష విలువైన గుట్కా స్వాధీనం...

Intro:రాచకొండ: ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు.

Body:నిందితులు మహమ్మద్ ,షాబాజ్ మీ పాషా, అబ్బాస్ మరియు ఆరిఫ్ లని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుండి 2.72 లక్షల విలువైన 6 ద్విచక్ర వాహనాలు రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని మా ఇంటికి తెలిసిన పోలీసులు.

Conclusion:నిందితులపై రాచకొండ మరియు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు వీరిపై పిడి యాక్ట్ చేశామని డిసిపి ప్రీత్ సింగ్ తెలిపారు.

బైట్ :సన్ ప్రీత్ సింగ్ (డి.సి.పి ఎల్ బి నగర్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.