ETV Bharat / state

"బిగ్​బాస్​ షోను నిషేధించాలి"

author img

By

Published : Jul 21, 2019, 5:03 AM IST

Updated : Jul 21, 2019, 7:31 AM IST

బిగ్​బాస్​ షోను నిషేధించాలని ఓయూ విద్యార్థి సంఘ నాయకులతో పాటు యాంకర్​ శ్వేతారెడ్డి డిమాండ్​ చేశారు.

"బిగ్​బాస్​ షోను నిషేధించాలి"

బిగ్​బాస్ షోను నిషేధించాలని ఓయూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. బిగ్​బాస్ వివాదంపై విద్యార్థి సంఘం నాయకులు శ్వేతారెడ్డితో మాట్లాడారు. బిగ్​బాస్ రాద్ధాంతంపై రాజకీయపక్షాలు ఎందుకు జోక్యం చేసుకోవటం లేదని ఓయూ విద్యార్థి సంఘం ప్రశ్నించింది. బిగ్​బాస్ వేధింపులకు గురైన వారు తనలా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని.. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తోన్న ఈ షో నిర్వహణ నుంచి హీరో నాగార్జున తప్పుకోవాలని శ్వేతారెడ్డి డిమాండ్ చేశారు.

"బిగ్​బాస్​ షోను నిషేధించాలి"

ఇవీ చూడండి: అనిశాకే అడ్డంగా దొరికిన అనిశా కానిస్టేబుల్​

Last Updated : Jul 21, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.