ETV Bharat / state

PRAGATHI BHAVAN: ప్రగతిభవన్‌ ముట్టడికి భజరంగ్‌దళ్ కార్యకర్తల యత్నం - telangana varthalu

గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ భజరంగ్​ దళ్​ కార్యకర్తలు ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

PRAGATHI BHAVAN: ప్రగతిభవన్‌ ముట్టడికి భజరంగ్‌దళ్ కార్యకర్తల యత్నం

author img

By

Published : Jul 15, 2021, 1:21 PM IST

భజరంగ్​దళ్ కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు వాహనాల్లో ప్రగతిభవన్‌ వైపుకు భజరంగ్ దళ్‌ కార్యకర్తలు వచ్చారు. ప్రగతిభవన్‌ గేటు వైపుకు వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

భజరంగ్​దళ్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ప్రగతిభవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు సీపీ చౌహన్, సంయుక్త సీపీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తులో నిమగ్నమయ్యారు.

PRAGATHI BHAVAN: ప్రగతిభవన్‌ ముట్టడికి భజరంగ్‌దళ్ కార్యకర్తల యత్నం

ఇదీ చదవండి: KOKAPET LANDS: కోకాపేట భూముల విక్రయం ప్రారంభం.. కనీస ధర ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.