ETV Bharat / state

అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలి: భజరంగ్ ​దళ్ - అరెస్ట్ చేయాలి

హిందువులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ భజరంగ్ ​దళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.

అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలి:భజరంగ్ ​దళ్
author img

By

Published : Aug 1, 2019, 6:51 PM IST

హిందువులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ భజరంగ్ ​దళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కోఠిలోని మహిళా కళాశాల వద్ద అక్బరుద్దీన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేసిన అక్బరుద్దీన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ నెల 23న మజ్లిస్‌ పార్టీ కరీంనగర్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఒక వర్గాన్ని కించపరిచేలా అక్బరుద్దీన్‌ మాట్లాడారంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి.

అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలి:భజరంగ్ ​దళ్

ఇదీ చూడండి : 'గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ.లక్ష ఇస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.