భాజపా సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నపేగు సంబంధిత క్యాన్సర్తో బాల్‌రెడ్డి అస్వస్థతకు గురుయ్యారు. ఈ నెల 10వ తేదీన కేర్ ఆస్పత్రిలో చేరిన బద్దం బాల్‌రెడ్డికి 13న చిన్నపేగుకి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కేర్ ఆస్పత్రికి భాజపా నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్,దత్తాత్రేయ తదితరులు చేరుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నేత అయిన బద్దం బాల్‌రెడ్డి భాజపాలో కీలక నేతగా ఎదిగారు. 1985 నుంచి 1994 వరకు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
కార్వాన్ టైగర్ కన్నుమూత - laxman
భాజపా సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కన్నుమూశారు. చిన్న ప్రేగు సంబంధిత కాన్సర్ తో గత కొంత కాలంగా బాధ పడుతున్న ఆయన...కేర్ బంజారాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
భాజపా సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నపేగు సంబంధిత క్యాన్సర్తో బాల్‌రెడ్డి అస్వస్థతకు గురుయ్యారు. ఈ నెల 10వ తేదీన కేర్ ఆస్పత్రిలో చేరిన బద్దం బాల్‌రెడ్డికి 13న చిన్నపేగుకి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కేర్ ఆస్పత్రికి భాజపా నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్,దత్తాత్రేయ తదితరులు చేరుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నేత అయిన బద్దం బాల్‌రెడ్డి భాజపాలో కీలక నేతగా ఎదిగారు. 1985 నుంచి 1994 వరకు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
భారత దేశ పర్యటనలో భాగంగా మాతా అమృతానందమయి దేవి రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు
Body:సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లి లోని మాతా అమృతానందమయి బస చేయనున్నారు
Conclusion:ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వితంతువులకు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఉచిత వైద్య సేవలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు