ETV Bharat / state

వ్యక్తిపై దాడి.. కానిస్టేబుల్ సస్పెండ్ - hyderabad police updates

ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసులు కట్టుబడి ఉండాలని హైదరాబాద్​ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. పాతబస్తీలో ఓ వ్యక్తిపై దాడి చేసిన కానిస్టేబుల్​ను ఆయన సస్పెండ్ చేశారు.

Attack on person ... Constable suspended
వ్యక్తిపై దాడి... కానిస్టేబుల్ సస్పెండ్
author img

By

Published : Apr 29, 2020, 2:04 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్​ పాతబస్తీలో విధి నిర్వాహణలో ఉన్న పోలీస్​ కానిస్టేబుల్‌.. ఓ వ్యక్తిపై దాడి చేయగా... అతను తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి తలకు గాయమైంది. ఈ ఘటనపై స్పందించిన నగర పోలీస్​ కమిషనర్‌ అంజనీకుమార్‌ దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ సుధాకర్​ను విధుల నుంచి తప్పించారు. ప్రజల భద్రత, రక్షణ కోసం నగర పోలీసులు కట్టుబడి ఉండాలని అంజనీకుమార్‌ సూచించారు.

ఇవీ చూడండి: కరోనా జమానా.. వేస్తారు జరిమానా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.