ETV Bharat / state

జైపాల్​రెడ్డి సహా పలువురి మృతికి శాసనసభ సంతాపం - సభాపతి

కాంగ్రెస్ సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, ముఖేష్‌గౌడ్... సోంభూపాల్‌, ముత్యంరెడ్డిల మృతిపట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది.

పలువురి మృతిపై శాసనసభ సంతాపం
author img

By

Published : Sep 14, 2019, 3:01 PM IST

పలువురి మృతిపై శాసనసభ సంతాపం

కాంగ్రెస్​ సీనియర్​ నేతలు, మాజీ మంత్రులు జైపాల్​ రెడ్డి, ముఖేష్ గౌడ్​, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌ జిల్లా కురుమూర్తి దేవస్థానం సంస్థానాధీశుడు, ముక్కెర వంశీయులు రాజా సోం భూపాల్​ల మృతిపట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. సభలోని సభ్యులంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ... వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇవీ చూడండి: "ఇప్పుడు నా అక్కర మీకు లేదయ్యా.."

Muzaffarpur (Bihar), Sep 14 (ANI): Locals in Muzaffarpur confronted policemen on September 13 for not wearing seatbelts while driving. Agitated crowd blocked the jeep of policemen asked them to pay the challan for not wearing the seatbelt.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.