ETV Bharat / state

బక్రీద్ సందర్భంగా బహదూర్‌పుర ఈద్గా వద్ద ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 12న బక్రీద్ పండుగను పురస్కరించుకొని అధిక మంది ముస్లింలు హాజరయ్యే పాతబస్తీలోని మీర్‌ఆలం ఈద్గా వద్ద పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

బక్రీద్ సందర్భంగా బహదూర్‌పుర ఈద్గా వద్ద ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Aug 11, 2019, 10:49 PM IST

బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్‌ పాతబస్తీలోని బహదూర్‌పుర మీర్‌ఆలం ఈద్గాలో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇక్కడ నమాజ్ చేయడానికి పాతబస్తీలోని ముస్లింలే కాకా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. దాదాపు 2లక్షల మంది హాజరయ్యే ఈ ప్రార్థనకు 500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చార్మినార్ ఏసీపీ అంజయ్య తెలిపారు. బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందిని కలిసి ఈద్గా వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.

బక్రీద్ సందర్భంగా బహదూర్‌పుర ఈద్గా వద్ద ఏర్పాట్లు పూర్తి

ఇదీ చూడండి :పూర్తి ఆరోగ్యంగానే ఉన్నా : కె.విశ్వనాథ్​

Intro:TG_hyd_35_11_bakrid_eidgah_arrangements_ab_Ts10003.

బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా సమీపంలోని మీర్ ఆలం ఈద్గా లో రేపు జరగబోయే ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి,

ఈ ఈద్గాలో ప్రత్యేక నమాజ్ చేయడానికి ముస్లిం సోదరులు పాతబస్తీ నుండి కాకా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు,

దాదాపు 2లక్షల మంది హాజరవుతారు, పోలీస్ తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి, ఈ రోజు ఛార్మినర్ ఏసీపీ అంజయ్య బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బంది తో కలిసి బందోబస్తు లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలిపారు.

ఈ ప్రాంతంలో రేపు ఉదయం నుండి ప్రార్థనలు అయిపోయి వరకు ట్రాఫిక్ ను మళ్లిస్తారు.
దాదాపు 500మంది పోలీస్ బలగాలు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు.

Body:బహదూర్పురా

Conclusion:md సుల్తాన్ 9394450285.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.