ETV Bharat / state

ఎరీనా- క్రియేటివ్ మల్టీమీడియా 21వ వార్షికోత్సవ వేడుకలు - వార్షికోత్సవ వేడుకలు

యానిమేషన్‌, మల్టీ మీడియా శిక్షణా సంస్థ ఎరీనా- క్రియేటివ్‌ మల్టీమీడియా 21వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.

రవీంద్రభారతి
author img

By

Published : Jul 18, 2019, 8:44 PM IST

ప్రాంతాలు, భాషలు వేరైనా... మనమంత భారతీయులం అంటూ... విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు తోటివారిలో దేశభక్తిని నింపాయి. యానిమేషన్‌, మల్టీ మీడియా శిక్షణా సంస్థ ఎరీనా- క్రియేటివ్‌ మల్టీమీడియా 21వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. పాశ్చాత్య, జానపద నృత్యాలతో పాటు తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ నృత్యాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, గ్రీన్​గోల్డ్‌ యానిమేషన్‌ సంస్థ సీఈవో రాజీవ్‌ చిలక తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఇంజినీరింగ్‌, ఇతర కోర్సుల కంటే మల్టీమీడియా రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాపిరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో మల్టీమీడియా రంగానిదే హావా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మల్టీమీడియా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 21 ఏళ్లుగా యానిమేషన్‌, మల్టీమీడియా, గ్రాఫిక్స్ డిజైనింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌, గేమింగ్‌ వంటి రంగాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ అందిస్తున్నట్లు ఏరినా క్రియేటివ్‌ సంస్థ డైరెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు.

రీనా- క్రియేటివ్‌ మల్టీమీడియా 21వ వార్షికోత్సవ వేడుకలు

ఇవీ చూడండి: మారోమారు మానవత్వం చాటిన కేటీఆర్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.