ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమన్ కూతురు రహీమాతో పాటు గ్రామీ అవార్డు వేడుకకు హాజరయ్యాడు. ప్రశాంత్ మిస్త్రీ (లండన్), ఫాల్గుని షా (న్యూయార్క్), సాట్నమ్ కౌర్ (యూఎస్)తో పాటు రెహమాన్ అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యాడు.
All set to go for Grammy Awards night ! pic.twitter.com/EwRadpcgLL
— A.R.Rahman (@arrahman) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">All set to go for Grammy Awards night ! pic.twitter.com/EwRadpcgLL
— A.R.Rahman (@arrahman) February 10, 2019All set to go for Grammy Awards night ! pic.twitter.com/EwRadpcgLL
— A.R.Rahman (@arrahman) February 10, 2019
గ్రామీ 2019 అవార్డులకు హాజరయ్యానని.. కాసే ముస్ గ్రేవ్స్, చైల్డిష్ గాంబినో, క్విన్సీ జోన్స్‌తో దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లేడీ గాగా పర్ఫామెన్స్‌ను కూడా అభిమానులతో పంచుకున్నాడు.
కూతురు బుర్ఖా వేసుకోవటంపై వేషధారణలోనూ కుటుంబసభ్యులకు స్వేచ్ఛ లేదా అంటూ సోషల్ మీడియాలో ఇటీవల విపరీతంగా ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూతురుతో కలిసి రెహమాన్ గ్రామీ వేడుకలకి రావటం విశేషం.