ETV Bharat / state

ఏపీ అసెంబ్లీ ప్రోరోగ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్‌ - ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా వార్తలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ap assembly prorogue
ఏపీ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్‌
author img

By

Published : Dec 30, 2020, 11:21 AM IST

ఏపీ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచే అమల్లోకొస్తాయని వెల్లడించారు. ఈ నెల 4న శాసనసభ, మండలి సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. సభలు నిరవధిక వాయిదా పడిన తర్వాత వాటిని గవర్నర్‌ ప్రోరోగ్‌ చేస్తుంటారు.

ఇదీ చదవండి: రామోజీరావు బ్లాంక్ చెక్ ఇచ్చారు: సుధాచంద్రన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.