ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1481 కరోనా కేసులు, 4 మరణాలు - Telangana corona latest updates

రాష్ట్రంలో కొత్తగా 1481 కరోనా కేసులు, 4 మరణాలు

author img

By

Published : Oct 28, 2020, 9:03 AM IST

Updated : Oct 28, 2020, 9:45 AM IST

09:00 October 28

రాష్ట్రంలో కొత్తగా 1481 కరోనా కేసులు, 4 మరణాలు

 రాష్ట్రంలో కొత్తగా 1,481 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 34 వేల 152 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1,319 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొత్తగా 1,451 మంది బాధితులు కోలుకోగా ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 14 వేల 917 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 17, 916 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసొలేషన్​లో 14,883 మంది ఉన్నారు.

Last Updated : Oct 28, 2020, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.