ETV Bharat / state

లేగ దూడపై లైంగిక దాడి... యువకుడు అరెస్ట్​ - 9నెలల లేగాదూడపై లైంగిక దాడి

కామాంధులు ఆడవారిపైనే అత్యాచారలకు పాల్పడుతున్నారనుకుంటే.. ఈ ఉన్మాది మూగ జీవులనూ వదలడం లేదు. మనిషి రూపంలో ఉన్న ఈ మృగం మూగ జీవిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన నారాయణ గూడ పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది.

animal sexual case at narayanguda ps hyderabad
లేగ దూడపై లైంగిక దాడి... యువకుడు అరెస్ట్​
author img

By

Published : Mar 13, 2020, 11:49 AM IST

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు మూగ జీవాలపై అసహజ లైంగిక చర్య జరిపిన ఘటన హైదరాబాద్​ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అవంతినగర్​లో ఓ వ్యక్తి కొంతకాలంగా తన ఇంట్లో పశువుల షెడ్​ను నడుపుతున్నాడు. మహేశ్​ ఈ షెడ్​లో పశువుల కాపరిగా పని చేస్తున్నాడు.

బుధవారం రాత్రి పశువుల పాకలో ఉన్న 9నెలల లేగాదూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి... నారాయణగూడ పోలీసులకు సమాచారం అందించాడు. మహేశ్​పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

లేగ దూడపై లైంగిక దాడి... యువకుడు అరెస్ట్​

ఇదీ చూడండి: ఆ వ్యక్తిని బయటకెలా పంపించారు...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.