ETV Bharat / state

యాక్టివాపై 24 చలాన్లు... అవాక్కైన పోలీసులు - Hyderabad traffic police updates

ఓ యాక్టివాపై ఏకంగా 24 చలాన్లు నమోదయ్యాయి. హెల్మెట్‌ లేకున్నా, అధిక వేగంతో వాహనం నడిపినా, పరిమితికి మంచి ప్రయాణం చేసిన, రాంగ్‌ రూట్‌లో నడపడం లాంటివి పరిగణనలోకి తీసుకుని వేసిన చలాన్లు ఏకంగా పదివేల రూపాయలుగా ఉన్నాయి.

Activa vehicle
యాక్టివాపై 24 చలాన్లు
author img

By

Published : Mar 30, 2021, 8:07 PM IST

హైదరాబాద్‌ ఆసిఫ్​నగర్‌లో చాంతాడంత పేరుకుపోయిన పెండింగ్‌ చలాన్‌ను వాహనదారునికి పోలీసులు అందించారు. హెల్మెట్‌ లేకున్నా, అధిక వేగంతో వాహనం నడిపినా, పరిమితికి మంచి ప్రయాణం చేసిన, రాంగ్‌ రూట్‌లో నడపడం లాంటివి పరిగణనలోకి తీసుకుని వేసిన చలాన్లు ఏకంగా పదివేల రూపాయలుగా ఉన్నాయి. మొత్తం 24 చలాన్లు విధించగా... ఆన్​లైన్​లో డబ్బులు కట్టిన యజమాని తన బండిని విడిపించుకున్నారు.

ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో శానిటైజేషన్, పట్టణంలో బంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.