ETV Bharat / state

'రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు' - ఏసీపీ శ్రీనివాస రావు

రేవ్‌పార్టీ నిర్వహించేందుకు సిద్దమైన ఫాయి పబ్‌పై పోలీసుల దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు వచ్చిన 21 మంది యువతులను అదుపులోకి తీసుకుని... పబ్‌ నిర్వాహకుడు ప్రసాద్‌ కోసం గాలిస్తున్నారు.

acp srinivas rao on rev party at fai pub
'రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు'
author img

By

Published : Jan 13, 2020, 9:54 AM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించేందుకు ప్రయత్నించిన ఫై పబ్‌పై పోలీసులు దాడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అశ్లీల నృత్యాలు చేసేందుకు వచ్చిన 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో 20 మంది పోలీసులు.... రెండు బృందాలుగా విడిపోయి దాడి చేశారు. యువతులను తీసుకువచ్చిన నిర్వాహకుడు ప్రసాద్‌ పరారీలో ఉన్నాడని... అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నగరంలోని పబ్‌ నిర్వాహకులు ఈ తరహా రేవ్‌ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస రావు హెచ్చరించారు.

'రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు'

ఇవీ చూడండి: నగ్నంగా నృత్యాలు చేస్తున్న 22 మంది యువతుల అరెస్ట్

TG_HYD_08_13_ACP_ON_REV_PARTY_AB_3066407 REPORTER:K.SRINIVAS ( )జూబ్లీహిల్స్‌లోని రేవ్‌ పార్టీ నిర్వహించేందుకు ప్రయత్నించిన ఫాయి పబ్బుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ లో పాల్గొని అశ్లీల నృత్యాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్బులో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో 20 మంది పోలీసులతో కలిసి రెండు బృందాలుగా విడిపోయిన దాడి చేశారు. యువతులను తీసుకువచ్చి పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన నిర్వాహకుడు ప్రసాద్‌ పరారీలో ఉన్నాడని... అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నృత్యం చేయడానికి వచ్చిన యువతులు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. పబ్బుల నిర్వాహకులు ఈ తరహా రేవ్‌ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు. బైట్‌:శ్రీనివాస్‌రావు, బంజారాహిల్స్‌ ఏసీపీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.