ETV Bharat / state

కేంద్రప్రభుత్వం పరిశోధనలకు చేయూతనందిచాలి :ఏబీవీపీ - విడుదల చేయాలని

యూజీసీ ఫెలోషిప్​లను విడుదల చేయాలని ఏబీవీపీ అద్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.

కేంద్రం ప్రభుత్వం పరిశోధనలకు చేయుతనందిచాలి :ఏబీవీపీ
author img

By

Published : Aug 20, 2019, 10:13 AM IST

కేంద్ర ప్రభుత్వం యూజీసీ ఫెలోషిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఓబీసీ, ఎస్​సీ, ఎస్​టీ ఫెలోషిప్​లను వెంటనే విడుదల చేయాలని కోరారు. మూడేళ్లుగా కోల్పోయిన 6000 స్లాట్లను విడుదల చేసి... 2019 - 2020 విద్యా సంవత్సరం ఎస్​సీ ఫెల్ఓషిప్​ను 750 నుంచి 1500 వరకు పెంచాలని...నాన్ ​నేట్​ ఫెలోషిప్​, బీఎస్​ఆర్​ ఫెలోషిప్​లను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిశోధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ఫెలోషిప్​లను వెంటనే విడదల చేయకపోతే ఏబీవీపీ అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

కేంద్రం ప్రభుత్వం పరిశోధనలకు చేయుతనందిచాలి :ఏబీవీపీ

ఇదీ చూడండి :కెమెరా కన్ను తో చూస్తే ప్రతి చిత్రమూ అద్భుతమే

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.