ETV Bharat / state

ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలి:ఏబీవీపీ - hyderabad

పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​ డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఫీజు రీయింబర్స్​మెంట్ డబ్బుల​ను వెంటనే విడుదల చేయాలి:ఏబీవీపీ
author img

By

Published : Jul 15, 2019, 4:25 PM IST

చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్ బిజాపూర్ రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై ధర్నా చేశారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పెండింగ్​లో ఉన్న 2486 కోట్ల రీయింబర్స్​మెంట్​ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయాలని శ్రీకాంత్​ డిమాండ్​ చేశారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పిన కేసీఆర్​ ప్రభుత్వం, ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పుడు విద్యార్థుల రీయింబర్స్​మెంట్ కూడా చెల్లించక పోవడం దారుణమని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్​మెంట్ డబ్బుల​ను వెంటనే విడుదల చేయాలి:ఏబీవీపీ

ఇదీ చూడండి:'ఆఖరి నిమిషంలో ఆపడం మంచిదైంది'

Intro:పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ 2,486 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి : ఏబీవీపీ

Body:విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న 2486 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి విద్యా శాఖ మంత్రి ఇ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్ బిజాపూర్ రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి మండలంలో లో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ప్రవేశపెట్టలేదని ఇప్పుడు విద్యార్థుల రియంబర్స్మెంట్ కూడా చెల్లించక పోవడం దారుణమన్నారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.