ETV Bharat / state

కుషాయిగూడలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - వ్యక్తి అనుమానాస్పద మృతి

కుషాయిగూడలోని నార్త్​ కమలానగర్​లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఎవరైనా హత్య చేశారా...? అనారోగ్యంతో చనిపోయాడా... అనే కోనంలో పోలీసులు విచారిస్తున్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
author img

By

Published : May 27, 2019, 1:31 PM IST

హైదరాబాద్​ కుషాయిగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నార్త్​ కమలానగర్​లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక ఈటీడీసీ వద్ద నిలిపి ఉన్న సెప్టిక్​ ట్యాంక్​ డీసీఎం వాహనం కింద 45 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ముక్కు, నోటి నుంచి రక్తస్రావం అవుతుండడం వల్ల ఎవరైనా కొట్టి చంపారా...? అనారోగ్యంతో మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ఇదీ చూడండి : కూకట్​పల్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

హైదరాబాద్​ కుషాయిగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నార్త్​ కమలానగర్​లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక ఈటీడీసీ వద్ద నిలిపి ఉన్న సెప్టిక్​ ట్యాంక్​ డీసీఎం వాహనం కింద 45 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ముక్కు, నోటి నుంచి రక్తస్రావం అవుతుండడం వల్ల ఎవరైనా కొట్టి చంపారా...? అనారోగ్యంతో మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ఇదీ చూడండి : కూకట్​పల్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Intro:tg_wgl_37_26_dabbula_kosam_eduru_chupulu_pkg_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధర వొస్తుందని కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే నెల రోజులు కావస్తున్నా డబ్బులు రాక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో రాయపర్తి, రాగన్న గూడెం, పెరికేడు, కాట్రపల్లి, కొత్తూరు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంట వేసింది మొదలు అమ్ముకునేంత వరకు రైతులకు కష్టాలు తప్పడం లేదు శ్రమకోర్చి అమ్ముకున్న డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అధిక మొత్తంలో కొనుగోలు కేంద్రాలను ధాన్యం వొచ్చిన అంతే మొత్తంలో డబ్బులు చెల్లించలేదు. పెట్టుబడులకు వేలాది రూపాయల అప్పులు చేసిన రైతులు వాటిని చెల్లించేందుకు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రోజులు గడుస్తుండడం తో అన్నదాతల పై ఒడ్డి భారం పడుతోంది. దళారులకు విక్రయిస్తే ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలను కు ధాన్యం తీసుకొచ్చిన క్రమంలో అకాల వర్షాలతో తడవకుండా పట్టాలు కప్పుకుంటు కాపాడుకోవడానికి తీవ్ర అవస్థ పడ్డామని అధిక మొత్తంలో ధాన్యం రావడం తో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాలులు గాసమని, ప్రస్తుతం డబ్బులు తీసుకునేందుకు శ్రమ తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆలస్యం చెయ్యకుండా వెంటనే అందించాలని కోరుతున్నారు.
01 సరికొండ కృష్ణారెడ్డి, రైతు, రాగన్నగూడెం
02 మునవత్ రవి, రైతు, రాగన్నగూడెం
03 శ్రీనివాస్, రైతు, రాయపర్తి


Body:s


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.