ETV Bharat / state

దేశభక్తి చాటేలా..

పుల్వామా ఘటనలో జవాన్ల మరణం ఆ యువకున్ని కలచివేసింది. వారికి గౌరవ వందనంగా మండుటెండలో పరుగెత్తి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆ యువకుడు చేసిన పరుగు వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది.

author img

By

Published : Mar 6, 2019, 8:04 PM IST

వీర జవాన్లకు వందనం
10కె పరుగు చేస్తున్న సృజన్​
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు గౌరవ వందనం తెలుపుతూ జై జవాన్​.. జై ఇండియన్​ ఆర్మీ నినాదంతో సుచిత్ర ప్రాంతానికి చెందిన పగడాల సృజన్​ 10కె రన్​ చేశారు. 42 నిమిషాల పాటు ఎండలో ఎలాంటి ఆహారం, మంచినీరు తీసుకోకుండా హైదర్​గూడ నుంచి పీవీఘాట్​ వరకు పరుగెత్తి వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించారు. మండుటెండలో పరుగు చేసినందుకు వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ఇండియా ప్రతినిధి బింగి నరేందర్​ గౌడ్​ సృజన్​ను బంగారు పతకంతో సత్కరించి.. ధ్రువపత్రాన్ని అందించారు.

జవాన్లకు గౌరవ సూచికంగా..

వీర జవాన్లకు గౌరవ సూచకంగానే తాను ఈ పరుగు చేసినట్లు సృజన్​ చెప్పారు. ఈ ప్రయత్నానికి వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఇవీ చూడండి :నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం

Note: Script Etv Office
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.