ETV Bharat / state

నైపర్​ ఆధ్వర్యంలో ఈనెల 24న 8వ కాన్వకేషన్ - Niper Director Shashibalasinghe

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 2017, 2019కి సంబంధించిన విద్యార్థులకు ఈనెల 24న 8వ కాన్వకేషన్​ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శశిబాలసింగ్ తెలిపారు.

8th Convocation under Niper on the 24th of this month in hyderabad
నైపర్​ ఆధ్వర్యంలో ఈనెల 24న 8వ కాన్వకేషన్
author img

By

Published : Jul 22, 2020, 4:23 PM IST

ఈనెల 24న నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2017, 2019కి సంబంధించిన విద్యార్థులకు 8వ కాన్వకేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ శశిబాలసింగ్ పేర్కొన్నారు.

ఆ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, ఐటీ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ రజనీశ్​ తినగల, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్​ రంజన్​, రెడ్డీస్ ల్యాబొరేటరీస్​ ఛైర్మన్ సతీష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు ఆమె వివరించారు. ఈ కాన్వకేషన్​కు 35 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. వారికి 24న మంత్రి కేటీఆర్​ సర్టిఫికెట్లు, విద్యా అర్హత పట్టాలు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు.

ఇదీ చూడండి : 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి, ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.