రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ కొత్తగా 8 కరోనా కేసులు నమోదయినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కాంటాక్టులో ఉన్న వారికి కూడా పరీక్షలు చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లలో ఉన్న వారికి వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్స్ లో ఉన్న వారికి కూడా వైద్య పరీక్షలతో పాటు... కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. భాగ్యనగరంలో నిన్నటి వరకు 431 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 131 మంది కోలుకోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. 14 మంది మృతి చెందారు.. మిగతా 286 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
హైదరాబాద్‌లో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు - telangana Covid 19 latest news
18:35 April 18
హైదరాబాద్‌లో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు