జెనీవా ఒప్పందాల ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్ అప్పగింతప్రక్రియపూర్తి కానుంది. ఇరు దేశాల మధ్య జరిగే ఈ తతంగం దాదాపు రెండు గంటలు పడుతుంది.పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక పత్రాలతో భారత సరిహద్దులో నోడల్ అధికారులుగా ఉండే బీఎస్ఎఫ్ జవాన్లకు అభినందన్‌ను అప్పగిస్తారు.భారత పౌరసత్వం గల పత్రాలను పాకిస్థాన్ విదేశాంగ శాఖకు చూపించాల్సి ఉంటుంది.ఆ తర్వాత వింగ్ కమాండర్కువైద్యులు టాక్సిన్ టెస్ట్ నిర్వహిస్తారు. అభినందన్ వేసుకున్న దుస్తులను పూర్తిగా మార్చి కొత్త దుస్తులు వేయించిన తర్వాత భారత గడ్డపై అభినందన్ అడుగుపెట్టనున్నారు.
ఎలా అప్పగిస్తారు..? - abhinandan
వింగ్ కమాండర్ అభినందన్ అప్పగింత ప్రక్రియ ఎలా ఉంటుంది.? పాకిస్థాన్ అధికారులకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సి ఉంది..? కమాండర్‌కు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు..?? వాఘా సరిహద్దు నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి ధనుంజయ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఎలా అప్పగిస్తారు..?
జెనీవా ఒప్పందాల ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్ అప్పగింతప్రక్రియపూర్తి కానుంది. ఇరు దేశాల మధ్య జరిగే ఈ తతంగం దాదాపు రెండు గంటలు పడుతుంది.పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక పత్రాలతో భారత సరిహద్దులో నోడల్ అధికారులుగా ఉండే బీఎస్ఎఫ్ జవాన్లకు అభినందన్‌ను అప్పగిస్తారు.భారత పౌరసత్వం గల పత్రాలను పాకిస్థాన్ విదేశాంగ శాఖకు చూపించాల్సి ఉంటుంది.ఆ తర్వాత వింగ్ కమాండర్కువైద్యులు టాక్సిన్ టెస్ట్ నిర్వహిస్తారు. అభినందన్ వేసుకున్న దుస్తులను పూర్తిగా మార్చి కొత్త దుస్తులు వేయించిన తర్వాత భారత గడ్డపై అభినందన్ అడుగుపెట్టనున్నారు.
Intro:tg_adb_10_01_vote_aware_collecter_avb_c5
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్
====================================
(): జనవరి ఒకటి 2019 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ మహిళ డిగ్రీ కళాశాలలో చునావ్ పాఠశాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో మీకు నచ్చిన వ్యక్తి ని ఎన్నుకోవాలంటే ఓటుహక్కు కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి......... vsssbte
బైట్ దివ్య దేవరాజన్, కలెక్టర్, ఆదిలాబాద్
Body:6
Conclusion:6

Last Updated : Mar 1, 2019, 1:26 PM IST