ETV Bharat / state

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఎంయూ హైదరాబాద్ ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

author img

By

Published : Jun 26, 2019, 6:02 PM IST

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'

రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థపై చూపుతున్న వివక్షను వీడాలని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్​లో జేఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్ష చేశారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో ఖాళీలు భర్తీ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని యూనియన్ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. అలాగే వేతన సవరణ వెంటనే చేపట్టాలని, కార్మికులపై పని భారం తగ్గించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'

ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై బ్యాటుతో ఎమ్మెల్యే వీరంగం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.