ETV Bharat / state

వైద్యుడిపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు - doctor

నిమ్స్​లో వైద్యులు సరిగా వైద్యం అందించట్లేదంటూ దాడికి దిగిన ఘటనలో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. తాగిన మత్తులో బూతులు తిట్టినట్లు వైద్యుడు అన్వేష్ తెలిపారు.

వైద్యుడిపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు
author img

By

Published : May 20, 2019, 3:32 PM IST

నిమ్స్ ఆస్పత్రిలో వైద్యుడిపై దాడి చేసిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. వైద్యుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిమ్స్​కు చేరుకున్న పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రోగికి వైద్యం అందుతున్నా.... అవేమీ పట్టించుకోకుండా వైద్యుడిపై దాడికి దిగారని డీసీపీ దృష్టికి తీసుకొచ్చారు. తాగిన మత్తులో వైద్యుడిని బూతులు తిట్టారని పోలీసులకు తెలిపారు. నిఖిల్ అనే వ్యక్తిని ఈ రోజు తెల్లవారుజామున నిమ్స్​లోని అత్యవసర చికిత్స విభాగానికి తీసుకొచ్చారు. రోగికి సరైన వైద్యం అందించడం లేదంటూ కొంతమంది అత్యవసర చికిత్స విభాగం వద్ద హంగామా సృష్టించారు. దీంతో వైద్యులు, మిగతా రోగులు భయాందోళనకు గురయ్యారు. మంత్రి అనుచరులమంటూ హంగామా సృష్టించినట్లు అక్కడే ఉన్నవాళ్లు తెలిపారు. రోగి పరిస్థితి గురించి కనీస సమాచారం అందించకపోవడం ఆందోళనకు గురై... వైద్యుడిని నిలదీసినట్లు రోగి బంధువులు తెలిపారు. అకారణంగా దాడి చేసినట్లు నిమ్స్ వైద్యుడు అన్వేష్ తెలిపారు.

వైద్యుడిపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు

సంబంధిత సమాచారం ఇక్కడ చూడండి: చికిత్స అందించట్లేదంటూ నిమ్స్​ వైద్యుడిపై దాడి

Intro:

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పాత కూస్త పురం శివారులోని పురాతన రామలింగేశ్వరాలయం మళ్లీ బయటపడింది..

Body:బైట్స్:

1)భక్తుడు
2)భక్తుడు
3)భక్తుడు.

Conclusion:చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే దర్శిస్తున్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో పురం చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురయ్యాయి పురంలో వెలసిన ప్రసిద్ధి రామలింగేశ్వరాలయం, ఉప ఆలయాలు ఉన్నాయి శ్రీరాముడు అరణ్యవాసం లో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటిస్తూ ఈ శివలింగాన్ని ప్రతిష్టించి నట్లు స్థలపురాణం చెబుతోంది కరువు పరిస్థితులు ప్రాజెక్టులో నీటిమట్టం స్టోరేజ్ కి పడిపోయిన సందర్భాల్లో ఆలయాలు ఇలా బయటపడుతుంటాయి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇప్పటివరకు రామలింగేశ్వరాలయం ఏడూసార్లు బయటపడింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.