భద్రాద్రి రాముని అనుబంధ ఆలయమైన యోగానంద నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ, దేవతా ఆహ్వానం, భేరీ పూజలు నిర్వహించారు.
ఈరోజు సాయంత్రం స్వామి వారి వార్షిక కల్యాణోత్సవం నిరాడంబరంగా జరగనుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఆలయంలో జరిగే ఈ ఉత్సవాలకు భక్తులెవరినీ అనుమతించడం లేదు.
ఇదీ చదవండి: పేదల ఆకలి తీరుస్తున్న మోక్షారామం స్వచ్ఛంద సంస్థ