మొదటివిడత ఎంసెట్ పరీక్ష రెండురోజూ ప్రశాతంగా ముగిసింది. పరీక్షకు ఒక గంట ముందే కేంద్రాల వద్ద హాజరుకావాలని విద్యార్థులకు నిర్వహకులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను నిర్వహకులు కేంద్రంలోకి అనుమతించలేదు.
ఒక్క నిమిషం నిబంధన కొనసాగుతున్నందున ముగ్గురు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా హాజరవ్వడం వల్ల.. వారు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు.
ఇవీ చూడండి: రఫేల్ జెట్ల విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు