భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మరో మైలురాయి చేరుకుంది. జెన్కో డైరెక్టర్ సచ్చిదానందం, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ గణపతి సమక్షంలో మూడో యూనిట్లో కమర్షియల్ ఆపరేషన్ నిర్వహించారు. సీఓడీ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
నాలుగు యూనిట్లకు గానూ.. మూడింట్లో కమర్షియల్ ఆపరేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో 1,080 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతోంది.
- ఇదీ చదవండి : 72 గంటల్లో 19.556 మిలియన్ యూనిట్లు..