భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ ఉనికిని చాటిన మహనీయుడని నాయకులు కొనియాడారు. ప్రధానమంత్రిగా ఒక తెలుగు బిడ్డ దేశాన్ని అభివృద్ధి చేయటం ప్రతిఒక్కరూ గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
'దేశ రాజకీయాల్లో తెలంగాణ ఉనికిని చాటిని మహోన్నతుడు పీవీ' - పీవీ నరసింహారావు జయంతి
రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోనూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీవీ జయంతి ఉత్సవాలు వైభవంగా చేశారు.
pv narasimha rao birth anniversary celebrations in illandhu