ETV Bharat / state

'ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజం.. ఇలా చేస్తారని అనుకోలేదు'

Ramakrishna family comments about suicide : రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడగా... అతని తల్లి సూర్యవతి, సోదరి మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబంలో ఆస్తివివాదాలకు కారణాలు.. వనమా రాఘవ దగ్గరికి వాళ్లు ఎందుకు వెళ్లారు.? ఆయన ఏం పరిష్కారం చూపించారు..? రామకృష్ణ తల్లి, సోదరి ఈటీవీ భారత్​తో చెప్పిన వివరాలు చూద్దాం.

Ramakrishna family comments, palvancha family suicide case
'ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజం.. ఇలా చేస్తారని అనుకోలేదు', రామకృష్ణ కుటుంబం వ్యాఖ్యలు
author img

By

Published : Jan 7, 2022, 3:00 PM IST

Ramakrishna family comments about suicide : ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజమని రామకృష్ణ తల్లి, సోదరి చెబుతున్నారు. ఆస్తుల వివాదం ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు. అంతమాత్రాన ఆత్మాహుతికి పాల్పడతారని ఊహించలేదంటున్నారు. అప్పులు అయ్యాయని చెబితే.. హయత్‌నగర్‌లోని ఇంటిని కూడా అమ్ముకొమ్మని చెప్పామని రామకృష్ణ తల్లి సూర్యవతి, సోదరి మాధవి తెలిపారు. ఆస్తి వివాద పరిష్కారానికి పెద్దమనిషి అని రాఘవ దగ్గరకు వెళ్లింది వాస్తవమేనని నిందితులు అంగీకరించారు.

'ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజం.. ఇలా చేస్తారని అనుకోలేదు'

ఇదీ చదవండి: 'వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి.. ఆయన తండ్రి రాజీనామా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.