భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురంలో సీతారామ ప్రాజెక్టుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. జాతీయ రహదారిపై గతంలో చిన్నగా ఉన్న బ్రిడ్జిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విస్తరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ పాల్గొన్నారు.
సీతారామ ప్రాజెక్టు బ్రిడ్జిని ప్రారంభించిన పువ్వాడ - seetarama project updates
సీతారామ ప్రాజెక్టులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.
minister puvvada ajay kumar started new bridge in anjanapuram