భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మేడే సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు.
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ ,సీపీఎం నాయకులు మేడేను పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ చేశారు.
ఇదీ చూడండి: కరోనా రోగికి 'ప్రైవేటు' వైద్యం.. ఏపీలో ఘటన