భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు బహిరంగ లేఖను విడుదల చేశారు. తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖ రాశారు. ఆపరేషన్ ప్రహార్ సైనిక దాడిని ఓడిద్దామని అందులో పేర్కొన్నారు.
ప్రహార్ సైనిక దాడులకు నిరసనగా ఈనెల 26న భారత్ బంద్‌ను డివిజన్లోని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఏడుగురుని పొట్టన పెట్టుకున్న ముగ్గురి నిర్లక్ష్యం