ETV Bharat / state

రోజుకి 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పనులు స్తంభించడంతో రోజుకి 12 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది.

author img

By

Published : Aug 7, 2019, 1:54 PM IST

రోజుకి 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో రెండు రోజులుగా జోరువానలు కురుస్తున్నాయి. ఉపరితల గనిలోకి నీరు చేరడం వల్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా పనులు స్తంభించడంతో రోజుకి 12 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు ఉత్పత్తి పనులు ప్రారంభమయ్యేందుకు కనీసం మరో రోజు పట్టనుందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : పొంగుతున్న వాగులు... నిలిచిపోయిన రాకపోకలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.