ETV Bharat / state

ప్రభుత్వ విప్​ రేగాకు అభిమానుల ఘనస్వాగతం - ప్రభుత్వ విప్

ప్రభుత్వ విప్​గా ఎన్నికైన తర్వాత తొలిసారి తమ జిల్లాకు వచ్చిన రేగా కాంతారావుకు ఘనస్వాగతం పలికారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసులు.

ప్రభుత్వ విప్​ రేగకు అభిమానుల ఘనస్వాగతం
author img

By

Published : Sep 24, 2019, 5:33 PM IST

Updated : Sep 24, 2019, 6:46 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్​గా ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెరాస కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విప్​గా ఎంపికైన తర్వాత తొలిసారి భద్రాద్రి జిల్లాకు విచ్చేస్తున్న రేగాకు జిల్లా సరిహద్దు జూలూరుపాడు వద్ద పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతో ఖమ్మం- కొత్తగూడెం రహదారి వినోబా నగర్ వద్ద స్తంభించిపోయింది.

ప్రభుత్వ విప్​ రేగాకు అభిమానుల ఘనస్వాగతం

ఇవీ చూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం

Intro:TG_KMM_06_24_VIP REGA KU SWAGATHAM _AV1_TS10090. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు తెరాస కార్యకర్తలు లు ప్రజా ప్రతినిధులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు విప్ గా ఎంపికై తొలిసారి ఇ భద్రాద్రి జిల్లా కు విచ్చేస్తున్న రేగా కు జిల్లా సరిహద్దు జూలూరుపాడు వద్ద అ పూలమాలలతో స్వాగతం పలికారు భారీగా వచ్చిన కార్యకర్తలతో ఖమ్మం కొత్తగూడెం రహదారి వినోబా నగర్ వద్ద స్తంభించింది వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు శాలువాలు పూలమాలలతో రేగా కాంతారావు ను సత్కరించారు.

Body:wyra

Conclusion:8008573680
Last Updated : Sep 24, 2019, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.