ETV Bharat / state

కర్కశ తండ్రి: ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు - father killed daughter at badradri kothagudem

ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు
author img

By

Published : Oct 1, 2019, 8:53 AM IST

Updated : Oct 1, 2019, 9:24 AM IST

08:49 October 01

ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు

కర్కశ తండ్రి: ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు

                కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే... ఆ కూతురి పాలిట యముడయ్యాడు. ఆడపిల్లగా పుట్టడమే ఆ పసికందు తప్పైంది. 

అసలేం జరిగిందంటే...?

            భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో దారుణం చోటు చేసుకుంది. రెండో సంతానంలోనూ  ఆడపిల్లే పుట్టిందని ఓ తండ్రి దుర్మార్గానికి ఒడికట్టాడు. నెలరోజుల పసికందును నీటితొట్టిలో పడేసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. 

Last Updated : Oct 1, 2019, 9:24 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.