ఇవీ చదవండి:కేటీఆర్ హరీశ్ మధ్య పోటీ నిజమే: లక్ష్మణ్
మీకు ఓటేస్తే పాలల్లో వేసినట్లా? - VH
'దేశంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. నీరవ్ మోదీని భాజపా వారే దేశం దాటించారు'. : వీహెచ్
"మీకేస్తే పాలల్లో, మాకేస్తే డ్రైనేజీలో వేసినట్లా?"
భాజపా, తెరాసలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... 'మీకు ఓటేస్తే పాలల్లో వేసినట్లు, మాకు వేస్తే డ్రైనేజీలో వేసినట్లా' అని మండిపడ్డారు. బ్యాంకులను లూటీ చేసిన నీరవ్ మోదీని దేశం దాటించారని ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఒక పోలీసు చేయలేని పనిని ఒక రిపోర్టరు చేసి చూపించారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీరవ్ మోదీని పట్టుకోవాలన్నారు.
ఇవీ చదవండి:కేటీఆర్ హరీశ్ మధ్య పోటీ నిజమే: లక్ష్మణ్
TG_NLG_61_11_ACCIDENT_AV_C14
రిపోర్టర్ : సతీష్ శ్రీపాద
సెంటర్ : భువనగిరి
జిల్లా : యాదాద్రి భువనగిరి
సెల్ :8096621425
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా.
భువనగిరి మండలం కుమ్మరి గూడెం స్టేజి సమీపంలో ఆగి ఉన్న నవత ట్రాన్స్ పోర్ట్ లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే దుర్మరణం.
మరణించిన ఇద్దరూ కూడా నూతన దంపతులు. భువనగిరి మండలం కేసారం గ్రామానికి చెందిన దివ్య, గుండాల మండలం బ్రహ్మణపల్లి కి చెందిన నరేష్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి గత నెల 20 తేదీన పెళ్లి జరిగింది.