భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సముద్రం గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనులను జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పనులు నిర్వహించాలని కోరారు. ఉపాధి కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారికి మాస్కులను పంపిణీ చేశారు.
ఉపాధి హామీ కూలీలకు మాస్కుల పంపిణీ - Bhadradri Kothiagudem District Chairman Koram Kanakkaya
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య మాస్కులను పంపిణీ చేశారు. పనులు చేసేటప్పుడు భౌతికదూరం పాటించాలని తెలిపారు.
Distribution of Masks to Employment Guarantee Workers