ఖమ్మం, వరంగల్, నల్గొండ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్నికల సన్నాహక సభ ఏర్పాటు చేశారు.ఆరు సంవత్సరాలుగా నిత్యం పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్నానని..తనను గెలిపించి రాష్ట అభివృద్ధిలో భాగం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి తదితరులు పాల్గొన్నారు
కొత్తగూడెంలో తెరాస ఎమ్మెల్సీ సన్నాహక సభ - telangana updates
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం, వరంగల్, నల్గొండ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. స్థానిక శాసన సభ్యుడు హనుమా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ సభ ఏర్పాటు చేశారు.
![కొత్తగూడెంలో తెరాస ఎమ్మెల్సీ సన్నాహక సభ Bhadradri in Kottagudem district .. Khammam, Warangal, Nalgonda Terasa MLC candidate Palla Rajeshwar Reddy conducted election preparatory meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10767423-422-10767423-1614224888837.jpg?imwidth=3840)
కొత్తగూడెంలో.. తెరాస ఎమ్మెల్సీ సన్నాహాక సభ