ETV Bharat / state

మూడో తరగతి విద్యార్థిని కిడ్నాప్​ చేసి వదిలేసిన దుండగులు - కిడ్నాప్

రోజంతా పాఠశాలలో గడిపి... బడిగంట కొట్టగానే బయటకొచ్చేశాడో బాబు. గేటు లోపలి నుంచి అడుగు బయటపెట్టాడో లేదో గుర్తుతెలియని వ్యక్తులు ఆ బాబుని కిడ్నాప్ చేశారు. ఏమైందో ఏమో తెలియదు గాని కాసేపటికే మళ్లీ వచ్చి వదిలేసి వెళ్లారు.

మూడో తరగతి విద్యార్థిని కిడ్నాప్​ చేసి వదిలేసిన దుండగులు
author img

By

Published : Sep 24, 2019, 7:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని చర్ల రోడ్డులో గల ఓ ప్రైవేటు పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. సాయంత్రం బడి వదిలి తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి బాబుని తీసుకెళ్లారు. కాసేపటికి తిరిగొచ్చి బాబుని వదిలి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో బాబు తల్లిదండ్రులు చెక్​బౌన్స్ విషయంలో కేసు నమోదు చేశామని.. ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉందని తెలిపారు. అప్పటి నుంచి ప్రత్యర్థులు అనేక విధాల తమను బెదిరిస్తున్నారని ఇప్పుడు కూడా వాళ్లే బాబుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి ఉంటారని పోలీసులకు వివరించారు.

మూడో తరగతి విద్యార్థిని కిడ్నాప్​ చేసి వదిలేసిన దుండగులు

ఇవీ చూడండి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Intro:బైట్

Body:కిడ్నాప్ యత్నంకు గురైన భాబు

Conclusion:బాబు తల్లి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.