ETV Bharat / state

'వారికి పోషక విలువలున్న ఆహారం అందించాలి' - ఆదిలాబాద్​ కలెక్టర్​ శ్రీదేవసేన

ఆదిలాబాద్​లో నిర్వహించిన పోషణ మేళా ముగిసింది. జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన సందర్శించి.. వంటకాలు రుచి చూశారు.

'వారికి పోషక విలువలున్న ఆహారం అందించాలి'

author img

By

Published : Mar 17, 2020, 7:11 PM IST

ఆదిలాబాద్ కలెక్టరేట్​లో రెండు రోజులుగా కొనసాగుతున్న పోషణ మేళా ముగిసింది. కలెక్టర్ శ్రీదేవసేన.. పోషణ మేళాను సందర్శించి వంటకాలను రుచి చూశారు. బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని ఆమె సూచించారు.

పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని శ్రీదేవసేన పేర్కొన్నారు. సరైన ఆహారం వల్ల కరోనాను కూడా నియంత్రించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వంటకాలు ప్రదర్శనకు పెట్టారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి కూడా మేళాను సందర్శించారు.

'వారికి పోషక విలువలున్న ఆహారం అందించాలి'

ఇదీ చూడండి: భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.