ETV Bharat / state

కోలారిలో పెద్ద పులి సంచారం

పెద్దపులి సంచరిస్తుందన్న సమాచారంతో ఆదిలాబాద్​ జిల్లా కోలారి గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి నీరు తాగేందుకు వచ్చి వెళ్లిపోయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

author img

By

Published : Sep 15, 2019, 10:58 AM IST

పులి పాదముద్రాలు

ఆదిలాబాద్ జిల్లా బజారహత్నూర్ మండలం కోలారి శివారులో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచామించ్చారు. అక్కడికి ఎఫ్​డీవో బర్నోభా ఆధ్వర్యంలో బృందం వచ్చి పులి పాదముద్రాలను ఫొటోలు తీశారు. పెద్ద పులి వచ్చిన మాట వాస్తమేనని ఎఫ్​డీవో బర్నోభా తెలిపారు. నీరు తాగేందుకు వచ్చి వెళ్లిపోయి ఉంటుందని చెప్పారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి

Intro:tg_adb_91_15_pulisancharam_ts10031_HD 720pBody:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
....
పెద్ద పులి సంచారం
...

( ):- ఆదిలాబాద్ జిల్లాలోని బజారహత్నూర్ మండలంలోని కోలారి గ్రామ శివారులో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు దీంతో ఎఫ్డిఓ బర్నోభా ఆధ్వర్యంలో పులి పాదముద్రాలను గుర్తించారు పులి స్థావరం కోసం వచ్చి నీరు తాగి వెళ్లి ఉంటుందని అధికారులు తెలిపారుConclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.